Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంనేటి నుంచి జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు

నేటి నుంచి జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రెండు రోజుల పాటు జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే మీటింగ్‌లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొంటారు. GSTలో ప్రస్తుతం ఉన్న 4 శ్లాబులను 2(5%, 18%)కు తగ్గించాలన్న కేంద్రం ప్రతిపాదనపై చర్చించి ఆమోదించనున్నారు. శ్లాబులు తగ్గించడం ద్వారా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad