Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeసోపతిగుర్పూజ - పాల్క పూజ

గుర్పూజ – పాల్క పూజ

- Advertisement -

ఏంది కాక ఈ దినం మా సిబ్రం తాంకి ఆస్తుండ్రు ? ఊరనుండి మన్మండ్లు అచ్గినట్టినారు, కావాలా పిల్లల గదా ఒకాలెక్కున్నారు, నమస్తే నమస్తే బాబు నమస్తే, ని పేరేంటి బాబు మర్చిపోయిన, సంపతు, సనాతు కథ గుర్తొచ్చినాయి, మీ తాత అరవై పూర్తి పుట్టిన దినమా నిన్న పొడ్మిక వొచిండ్రా. ఎం సద్వుతుండ్రు మంచిది మంచిది, మీకు ఆటలు పాటలు,పద్యాలు నట్కాలు అన్నింట్ల ఉషారంట గదా,మీ అవ్వ చేపి చెప్పి మురుస్తది.
5 తారీకు గురు పూజ దినం, ఎోంది మీ ఇస్కుల్లా బుర్ర కథ చెప్పిండ్రా, బుర్ర కథ అంటే, ముగ్గురు సెప్పెడే కదా ఒకడు కథ సెప్తుంటే పక్కల ఇద్దరు, తందన తానా, సై, అంటూ జాన్స్తుంటారు గాడే కదా, జెర మా పిల్లలకు గూడ సూపించుండ్రి.
ఏంది మీరిద్దరూ పక్కలుండేటోళ్ల కథ సెప్పింది మి అన్న, పెడ్నయినా కొడుకా, సరే దేశారా సెలవులకు వస్తే అప్పుడు నేర్పిద్దురు మా ఊరు పిల్లలు కూడా ఉషారౌ తుండ్రు ,గా పొద్దు తెలుగు బాస దినం గురించి ఇస్పీచులు పారాలు,జేస్తే 5 తారీకు ప్రైజే లోచినాయి, సూపింద్రీ బాలాల్ము బలము పెద్దబాల శిక్ష.
హెడ్‌ మాస్టర్‌ దోస్తూ అంత అయ్యానొచ్చి ఇచ్చిండు ప్రోజులు, గంధాలయం కడుకొచ్చి మెచ్చి ఇంకన్ని పోస్తకాలు తెచ్చిస్తా అన్నాడు.
ఏంది మా సిబ్రం పిల్లలకి చాలేట్లు పంచుతారా,సూడుండ్రి చాకోలెట్లు తీస్కొని థాంక్స్‌ చెప్పాలే
ముందు లేచు నిలవది తాత కి శుభాకాంక్స్‌ లు చెప్పి తీస్కోండి ఇంతకీ తాతకి ఎం గిప్తు తెచుండ్రు ,ఏఅందిపల్క బాల్పమా? మి తాత మీ తోనా పంపిందా అక్షరాలు దిద్పియమని ,ఈ రోజు కథైనాక దేవునికదా పెట్టిండ్రా, ఏఅంది రేపు 8 తరికి అక్షరాశతః దినమని పొద్దుగాల లేచి తాతకు అక్షరాలు దిడ్పించి మి నాన్న బండి డేస్థే ఇస్కూల్‌ టెం కి పోతర మంచి ప్లానే.
ఏఅంది మి తాత ని మి వొళ్ల కూసోబెట్టుకొని దిడ్పిస్తారా
అంటే మి వొళ్ళోనే కూసోని దీధపిస్తాం తి అని అన్నారా మొత్తానికి ఏ దినం నా అక్షరాళ్ళు దిధాలా న్నట్టు, సూడుండ్రి మన్మలర్‌ గురువులు ,రేపు అక్షరాశతః దినమంటా, మి తన కూడా పాల్కలున్నాయి గదా, అవ్వలు తాతలు ,అమ్మలు నాన్నలు, అందర్నీ కూసోబెట్టి పల్కాలు బాటియుండ్రి,మీరు గురువులు వాళ్ళు శిశువులు,తప్పేం లేదు.
సద్వుకాదనే గురువులు ఆళ్ళ మీద పెత్తనం సెయ్యబోవొద్దు ఉల్టా మీరే ఆళ్ళకి మొక్కలే సేవ చెయ్యాల్ఱ్‌,గది ఈ అక్షరాస్యత దినం అర్థం.
సూడుండ్రి , ప్రసిడెంట్‌ అయినా రాదా కష్ణన్‌ తన పుట్టిన దినం చేస్తే గిన గురువులను పూజించమని చెప్పిందంట, ఆయన తన గురువులను ఎంత గావురా వించిండొచ్చు ,గసొంటివ్‌ తెలుసుకున్నాలే నీరసుకున్నాలే. ఎం బాబు గంతేన?

గంగరాజ పద్మజ, 9247751121

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad