- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గురుకులాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన TGCET-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet262703spsh26.results లో తెలుసుకోవచ్చు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో సీట్ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు.
- Advertisement -



