Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు గురుకుల పాఠశాల విద్యార్థి ఎంపిక 

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు గురుకుల పాఠశాల విద్యార్థి ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
అండర్ -17 ఎస్ జి ఎఫ్ వాలీబాల్ విభాగంలో ఉమ్మడి జిల్లా కామారెడ్డి  ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎస్ జి ఎఫ్ ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచి టీం కెప్టెన్ గా బి. జస్వంత్ ఎంపికయ్యాడని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ కే. సాయన్న బుధవారం తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 16 నుంచి 18 వరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మైత్రి మైదానంలో జరుగుతాయని ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చక్రపాణి,  దయాలు, గంగాధర్, రాజేశ్వర్, వ్యాయామ ఉపాధ్యాయులు పిడి బి. జ్ఞానేశ్వర్ పి ఈ టి  కే. రాజేందర్. నరేష్. పాఠశాల కళాశాల బృందం, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -