Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

- Advertisement -

ఏడు పథకాలతో సత్తా చాటిన ఉప్పల్ వాయి గురుకుల విద్యార్థులు
నవతెలంగాణ – రామారెడ్డి 

రాష్ట్రస్థాయి 11వ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా ఈనెల 3,4 తేదీలలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన పోటీలలో మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు 7 పథకాలను సాధించి సత్తా చాటారు. జావలిం త్రోలో కే ఆనంద్ బంగారు పతకం, హాయ్ జంప్ లో కే ఉదయ్ కిరణ్ బంగారు పథకం , లాంగ్ జంప్లో రజిత పథకం, కే ప్రవీణ్ ట్రాయతలిన్ లో బంగారు పతకం, ఈ గోపీచంద్ 600 మీటర్ పరుగు పందెంలో కాoస్య పథకం, ఎం శివరాజ్ జావలిన్ త్రో, షాట్ పుట్ విభాగంలో కాంస్య పథకం, సాధించటంతో, ప్రిన్సిపల్ శివరాంతోపాటు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అభినందించారు. కే ఆనంద్, కే ఉదయ్ కిరణ్, కే ప్రవీణ్ లు వచ్చేనెల లో పాండిచ్చేరిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ లింగం, పి ఈ టి రవీంద్ర, కోచ్ సురేష్ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివరాం, వాయిస్ ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img