Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeఆటలుస్పోర్ట్స్‌ కిట్లు అందజేసిన‌ గుత్తా జ్వాల

స్పోర్ట్స్‌ కిట్లు అందజేసిన‌ గుత్తా జ్వాల

- Advertisement -

ఈ నెల 8 నుంచి 13 వరకు ఉత్తరాఖాండ్‌లో జరుగనున్న అండర్‌-17 క్యాడెట్‌ ఫెన్సింగ్‌ జాతీయ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్న ఫెన్సర్లకు తెలంగాణ ఫెన్సింగ్‌ సంఘం అధ్యక్షురాలు గుత్తా జ్వాల స్పోర్ట్స్‌ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి శ్రీణివాసరావు, సంయుక్త కార్యదర్శి సందీప్‌ కుమార్‌ జాదవ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad