- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆగస్టు 15 స్వాతంత్య్ర్యదినోత్సవం సందర్భంగా ఉదయం 9-30 గంటలకు భువనగిరి జిల్లా పెరేడ్ గ్రౌండ్/ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ చే జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు అందరూ సకాలంలో హాజరుకావాలని సూచించారు.
- Advertisement -