- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇవాళ బీజేపీ కండువా కప్పుకొనున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పూర్ణ చందర్‌రావు సమక్షంలో బీజేపీ లో చేరునున్నారు. బాలరాజ్ తో పాటు ఆయన అనుచరులు చేరనున్నారు. మొన్నటిదాకా బాలరాజు నాగర్ కర్పూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన రాజీనామాతో ఆ జిల్లా రాజకీయల్లో మార్పులు రానున్నాయి.
- Advertisement -