Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్చేతిపంపులు మరమ్మత్తులు ..

చేతిపంపులు మరమ్మత్తులు ..

- Advertisement -

ఎంపీఓ జాల శ్రీధర్ రావు
నవతెలంగాణ – తాడ్వాయి 
: గుత్తి కోయలకు త్రాగునీరు మంచినీటి సరఫరా కో‌సం మండలంలోని మొండాల్తోగు, కొండపర్తి, గంగారం గుత్తి కోయ గూడెంలలో గత రెండు రోజుల నుండి హ్యాండ్ పంపుల మరమ్మతులు మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, ఎంపీ ఓ శ్రీధర్ రావు దగ్గరుండి హ్యాండ్(చేతి పంపు) పంపులను మరమ్మతులు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎండాకాలం వేసవిలో దాహార్తి తీర్చేందుకు గుత్తి కోయలకు హ్యాండ్ పంపులు వాటర్ క్యాన్లు ట్యాంకుల ద్వారా కూడా నీరు అందిస్తున్నట్లు తెలిపారు. గుత్తి కాయల ఈ సహాయ సహకారాలైన అందిస్తామని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -