- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
హ్యాండ్లూమ్ టెలికాట్ క్లాత్ అండ్ యార్న్ మర్చంట్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు దిడ్డి సత్యం ఆధ్వర్యంలో 11వ చేనేత దినోత్సవం ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరు ధరించి చేనేత వృత్తి వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ పుల్గం బిక్షపతి , మరియు రేగొండ రాజ్ కుమార్, మంగరి లక్ష్మి నారాయణ, కోడూరు పాండు, సిద్ధ గొని కృష్ణమూర్తి, గుజ్జే యాదగిరి, అమరలింగేశ్వర్, సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -