Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హనుమాన్ గుడి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

హనుమాన్ గుడి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని పాత రుద్రారంలో హనుమాన్ గుడి పునర్నిర్మాణం కోసం జాడి రాజశేఖర్, జాడి అనసూర్య సహకారంతో గుడి పునర్నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగిందని గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్, ఉప సర్పంచ్ బడితేల కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మోత్కూరి సంధ్యారాణి, మహేష్, గాదే గట్టయ్య, చంద్రగిరి అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిగురు సదయ్య, భోగి మల్లయ్య, నగరపు ప్రభాకర్, పూజారులు శంకర్, రమేష్, రాజబాబు, శివాజీ, దేవేందర్, స్వామి, పోశయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -