- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోనీ పెద్ద తడ్గుర్ గ్రామ వాసి పెద్దలు అంజ గౌడ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం నాడు అంజా గౌడ్ అంత్యక్రియలకు హాజరై అంత్యక్రియలో పాల్గొని మృతదేహంపై పుష్పగుచ్చం పెట్టి నివాళులర్పించారు. వారి కుటుంబనికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని వేడుకున్నారు. తర్వాత వారి కుటుంబానికీ పరామర్శించారు. ఆయనతో పాటు అంత్యక్రియలకు మద్నూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నేతలు హాజరయ్యారు.
- Advertisement -


