Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీఎం గా హనుమంతరావు బాధ్యతలు

ఎంపీఎం గా హనుమంతరావు బాధ్యతలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు 
మండల శ్రీలక్ష్మీ ఎంఎస్ స్వశక్తి ఇందిరాక్రాంతి కార్యాలయం ఏపీఎంగా వి.హనుమంతరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన కమల బదిలీపై వెళ్లగా కాటారం ఎపిఎం కొన్ని నెలలుగా ఇంచార్జి ఎంపీఎంగా బాధ్యతలు చేపట్టగా ప్రస్తుతం ఫుల్ టైం ఏపీఎంగా హనుమంతరావు పూర్తి బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -