Friday, July 11, 2025
E-PAPER
Homeజిల్లాలురాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు: సాయి పటేల్

రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు: సాయి పటేల్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు అత్యంత సన్నిహితుడు సాయి పటేల్ రాహుల్ గాంధీ జన్మదిన పురస్కరించుకొనీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత చిన్న వయసులోనే రాహుల్ గాంధీ వరకు చేరి మంచి పరిచయాలు పెంచుకున్నారు. మండలం అవల్గావ్ గ్రామస్తులు జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యేకు మంచి సలహాదారునిగా, వెనుకబడ్డ జుక్కల్ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాడు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి భారతదేశ ప్రజలకు దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆ భగవంతునితో కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -