Tuesday, October 28, 2025
E-PAPER
Homeకరీంనగర్నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా షెడ్యూలు కులాల అధికారి కజ్జం ఉమాపతి మంగళవారం కలెక్టర్ జన్మదిన సందర్భంగా ఆయనను తన కార్యాలయంలో కలిసి సహా ఉద్యోగులతో పూల బొకే తో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ ఆయురారోగ్యాలతో జీవించాలని జిల్లా అభివృద్ధి తోడ్పాటు అందించాలని జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపర్ండెంట్ నాగమణి, సీనియర్ అసిస్టెంట్ కవిత జూనియర్ అసిస్టెంట్ లు కూన స్కైలాబ్, వెంకటేష్తి,రుపతయ్య కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -