Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ : కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలందరికీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అంధకారాన్ని పారద్రోలే మహా పర్వదినమైన దీపావళి సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ మరియు పరిసర ప్రాంతప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.ఈ దీపావళి పండుగ ప్రతి ఇంట్లో *ఆనందం, శాంతి, ఐక్యత మరియు అభివృద్ధి దీపాల వెలుగుల వలె విరజిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలంతా ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నా.ఈ దీపావళి పండుగ వెలుగులు మన *కల్వకుర్తి నియోజకవర్గానికి మరింత వెలుగులు తెచ్చేలా, అభివృద్ధి పథంలో ముందుకు నడిపేలా మారాలని ఆశిస్తున్నాను.ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలసి ఈ పర్వదినాన్ని సురక్షితంగా, సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్న. ప్రతి ఇంట్లో పిల్లలు టపాసులు కాల్చే సమయంలో ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -