- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం ప్రజలందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ.. గణపతి, నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -