Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

మహిళలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు, డా. చర్లకొల్ల లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – జడ్చర్ల
నియోజకవర్గ ప్రజలందరికీ జడ్చర్ల మాజీ మంతి చర్లకోల లక్ష్మారెడ్డి ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ పరిధిలో జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా, ఇందిరా ప్రియదర్షిని ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు గోవర్ధిని, వారి ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో అధిక సంఖ్యలో మహిళలందరిని సమకూర్చి ఏర్పాటు చేసిన 2కే రన్ కార్యక్రమంలో వారు పాల్గొని, మహిళలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాంలో పాల్గొన్న మహిళలతో పాటు జడ్చర్ల ఫ్లైఓవర్ నుండి సిగ్నల్ గడ్డ డా.బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానం వరకు 2కే రన్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్  దోరేపల్లి లక్ష్మీ రవీందర్  వైస్ ఛైర్పర్సన్  పాలాది సారిక రాంమోహన్, మున్సిపల్ కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పట్టణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మహిళలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తు 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -