- Advertisement -
మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల ప్రజలకు తాడిచెర్ల పిఏసిఎస్ తాజా మాజీ చైర్మన్ ఇప్ప మొండయ్య గురువారం ఒక ప్రకటనలో 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టఐశ్యర్యాలతో, పాడి, పంటలు పండాలని ఆకాంక్షించారు.
- Advertisement -



