- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ ప్రజలందరికీ సంక్రాంతి పర్వదిన సందర్భంగ పోలీస్ శాఖ తరపున నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిళ్లిపాదీ అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం మన అందరి సాంప్రదాయమన్నారు. కుటుంబ సభ్యులందరూ ఆనందంగా గడపాలని అన్నారు.
- Advertisement -



