Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎన్వీ సుభాష్ నియామకంపై హర్షం..

ఎన్వీ సుభాష్ నియామకంపై హర్షం..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా ఎన్వీ సుభాష్ నియామకమవ్వడంపై మంగళవారం మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి కీలకమైన పదవికి నియామకమవ్వడం గుగ్గీళ్ల గ్రామానికి శుభపరిణామమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad