Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్పవన్ కళ్యాణ్ కు హిట్ పడ్డట్టేనా.. హరిహర వీరమల్లు ఎలా ఉందంటే

పవన్ కళ్యాణ్ కు హిట్ పడ్డట్టేనా.. హరిహర వీరమల్లు ఎలా ఉందంటే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు‘. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స‌ర‌స‌న నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెరిసారు. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం సమర్పణలో మేఘసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీశారు. అయితే అలాంటి ఈ సినిమా… 24వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా… చాలా చోట్ల ఒకరోజు ముందుగానే రిలీజ్ అయింది.

దీంతో ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ సినిమా మొత్తం 252 నిమిషాలు ఉంటుందట. విజువల్స్ అద్భుతంగా చూపించారట. ఊపిరి బిగబట్టి చూసేలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని చెబుతున్నారు.

పాజిటివ్ పాయింట్స్
పోర్టు ఫైట్
మైండ్ బ్లోయింగ్ ప్రీ క్లైమాక్స్
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
బ్యాక్ గ్రౌండ్ సాంగ్
కొల్లగొట్టి నాదిరో సాంగ్
మైనస్ పాయింట్స్
కథ సాగదీత
కొన్ని బోరింగ్ సీన్స్
మినహా సినిమా మొత్తం బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానుల‌కు మాత్రం ఈ చిత్రం అల‌రిస్తుంది. అటు నిధి అగర్వాల్ అద్భుతంగా నటించిందట.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad