Thursday, May 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేసీఆర్ ను కలిసిన హరీష్ రావు

కేసీఆర్ ను కలిసిన హరీష్ రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్ రావు మరోసారి మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ లో కలిశారు. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -