- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మాజీమంత్రి హరీశ్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదిను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని కోరారు. తాము కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రాజెంటేషన్ ఇస్తే ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు.
- Advertisement -