- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి/ బిబిపేట్
బిబిపేట మండలంలోని యాడవరం గ్రామ సర్పంచ్ గొబ్బూరి సుధారాణి – బాపురెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి వివాహం కీర్తి రెడ్డితో సంగారెడ్డి జిల్లాలోని కంది మండల కేంద్రంలో ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ వివాహానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య సుభాష్ రెడ్డి, మాజీ ఏఎస్పి అశోక్ గౌడ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
- Advertisement -


