- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 29వ తేదీనుంచి విచారణ ప్రారంభం కానుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలతో అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఆ రోజు 11AMకి ప్రకాశ్‌గౌడ్, 12PMకి కాలె యాదయ్య, 1PMకు మహీపాల్ రెడ్డి, 3PMకి కృష్ణ మోహన్‌ను సభాపతి విచారించనున్నారు. అక్టోబర్ 1న కూడా విచారణ జరుగుతుంది. అనర్హత పిటిషన్లపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే.
- Advertisement -