- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: మూడో రోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట శనివారం ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరవ్వనున్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఆ ఎమ్మెల్యేలను ప్రశ్నించనున్నారు. ఈ విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో అధికారులు ప్రత్యేక ఆంక్షలు విధించారు.
- Advertisement -