Thursday, April 9, 2026
E-PAPER
Homeఆటలుగిల్ ‎కు భారీ జరిమానా

గిల్ ‎కు భారీ జరిమానా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‎కు ఐపీఎల్ మేనేజ్మెంట్ భారీ జరిమానా విధించింది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‏తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా రూ. 12 లక్షల జరిమానా విధించింది. గుజరాత్ తమ 20 ఓవర్ల కోటా పూర్తి చేయడానికి నిర్దేశించిన టైమ్ కంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించడంతో ఫైన్ వేసినట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -