- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. శనివారం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుండటంతో 24గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదులుతున్నారు. ప్రాజెక్టుకు 2లక్షల 53వేల 640 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 24 గేట్లు ఎత్తి 2లక్షల 53వేల 640 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
- Advertisement -