Friday, January 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రంలో పలు చోట్ల భారీగా పొగమంచు.. వాహనదారులు జాగ్రత్త

రాష్ట్రంలో పలు చోట్ల భారీగా పొగమంచు.. వాహనదారులు జాగ్రత్త

- Advertisement -

నవతెలగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పొంగమంచు కమ్ముకుంది. రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు ఉంది. ఇళ్లు, చెట్లు, వాహనాలపై మంచు తుంపర్లు కురుస్తుండటంతో శీతల గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. రోడ్లపై విజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -