Wednesday, October 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సోమవారం రాత్రి 10 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. అర్ధరాత్రి కొంత తగ్గినా తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం తీవ్రత పెరిగింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. హైదరాబాద్ లో ఇవాళ విస్తారంగా వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -