Tuesday, July 22, 2025
E-PAPER
Homeకరీంనగర్శంకరపట్నంలో భారీ వర్షం.. జలమయమైన రోడ్డు

శంకరపట్నంలో భారీ వర్షం.. జలమయమైన రోడ్డు

- Advertisement -
  • – రైతుల్లో ఆనందం
  • నవతెలంగాణ- శంకరపట్నం:శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, తాడికల్, వంకాయగూడెం, కొత్తగట్టు, కన్నాపూర్, చింతగుట్టతో పాటు పలు గ్రామాల్లో సోమవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది.అయితే, చాలా రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ భారీ వర్షం సంతోషాన్ని తెచ్చింది. కొంతమంది రైతులు ఇప్పటికే వ్యవసాయ పనుల్లో, నిమగ్నమయ్యారు. మరికొందరు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -