Saturday, November 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐయండి హైదరాబాద్ చీఫ్ కె.నాగరత్న తెలిపారు. శుక్రవారం వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 33 జిల్లాల్లో కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని నాగరత్న చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -