Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హలో మాల.. ఛలో ఢిల్లీ

హలో మాల.. ఛలో ఢిల్లీ

- Advertisement -

కరపత్రం ఆవిష్కరణ చేసిన రాష్ట్ర పొలిట్ బ్యూరో చేర్మెన్ ర్యాకం శ్రీరాములు 
నవతెలంగాణ – మిరుదొడ్డి 

అక్బర్ పేట్ భూoపల్లిమండలం కేంద్రంలో హలో మాల.. ఛలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాన్ని నియోజకవర్గ ఇంచార్జి కాల్వ నరేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా తెలంగాణ రాష్ట్ర పొలిట్ బ్యూరో చేర్మెన్ ర్యాకం శ్రీరాములు హాజచయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం.. నవంబర్ 26న జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్  ఆదేశానుసారం హలో మాల చలో ఢిల్లీ  కార్యక్రమం నవంబర్  26న తెలంగాణ ప్రాంతం నుండి మన దుబ్బాక నియోజకవర్గం నుండి అత్యధికంగా తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు  రావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు పొలిట్ బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ కాల్వ నరేష్ సిద్దిపేట జిల్లా మాల మహానాడు వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మండల యాదగిరి మండల సుమన్ ధర్మరాం బుచ్చయ్య  అంబేద్కర్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -