- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ మండలంలో ఓ పత్రికలో పనిచేసే అకాల మరణం చెందిన జర్నలిస్టు సత్యం కుటుంబానికి ప్రముఖ వ్యాపారవేత్త, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురాం రాజమౌళి నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ సత్యం కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని చేయూతగా నిలవాలని తెలిపారు.
- Advertisement -