Saturday, August 2, 2025
E-PAPER
Homeజిల్లాలుబాధిత కుటుంబానికి చేయూత

బాధిత కుటుంబానికి చేయూత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన దుండ్ర లచ్చయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అదేశాల మేరకు గురువారం కాంగ్రెస్ నాయకులు అబ్బని లింగుస్వామి, శనిగల శ్రావణ్,ఉడుత శంకర్,సత్తిరెడ్డి,వెంకన్న,చిన మల్లయ్య,సమ్మయ్య,శంకరయ్య 50 కిలోల సన్న బియ్యం,5 కిలోల మంచి నూనె తోపాటు నిత్యావసర సరుకులు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -