Tuesday, June 10, 2025
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో హైలాండ్‌ కార్యాలయం ప్రారభం

హైదరాబాద్‌లో హైలాండ్‌ కార్యాలయం ప్రారభం

- Advertisement -

హైదరాబాద్‌ : కంటెంట్‌ ఇన్నోవేషన్‌ క్లౌడ్‌ సంస్థ అయిన హైలాండ్‌ తాజాగా హైదరాబాద్‌లో తమ నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇది కంపెనీ ప్రపంచ విస్తరణ వ్యూహంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. హైటెక్‌సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ఆఫీసును సోమవారం యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ హైదరాబాద్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ లాంచనంగా ప్రారంభించారు. ”కంటెంట్‌ ఇన్నోవేషన్‌ క్లౌడ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి, మా ఆసియా పసిఫిక్‌ కస్టమర్లకు పరివర్తన పరిష్కారాలను అందించడానికి హైదరాబాద్‌లోని ప్రపంచ స్థాయి సాంకేతిక పర్యావరణ వ్యవస్థ అనువైన ప్రదేశంగా మారింది” అని హైలాండ్‌ సీటీఓ టిమ్‌ మెక్‌ఇంటైర్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -