- Advertisement -
సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
కమ్యూనిస్టు దిగ్గజం, మాజీ సీఎం ఇ.కె నయనార్ జయంతి సందర్భంగా నివాళ్లు
పయ్యంబలం : మాజీ ముఖ్యమంత్రి , కమ్యూనిస్టు దిగ్గజం ఇ.కె. నయనార్ పార్టీకి, కేరళ రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. నయనార్ జయంతి సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ మాస్టర్ సహా సీనియర్ నాయకులు పయ్యంబలంలోని నయనార్ స్మారక చిహ్నాన్ని సందర్శించి నివాళులర్పించారు.
- Advertisement -