Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో హోలీ వేడుకలు

మండలంలో హోలీ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో బుధవారం హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం గ్రహణం నేపథ్యంలో  మండలంలోని పలు  గ్రామాల్లో బుధవారం వేడుకలను నిర్వహించుకున్నారు  ఉదయం నుండి చిన్నారులు, యువకులు రంగులో మునిగితేలారు.యువకులందరూ ఒకరిపై ఒకరు రంగులు పోసుకుంటూ, కులమతాలకతీతంగా అంగరంగ వైభవంగా హోలీ పండుగ సంబరాలు చేసుకున్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -