- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక ఫోన్ పే కొత్తగా గృహ బీమా ప్లాన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఇందులో రూ.181 నుంచి ప్రీమియంతో రూ.10 లక్షల నుంచి రూ.12.5 కోట్ల వరకు కవరేజ్ ఉంటుందని వెల్లడించింది. మంటలు, వరదలు, భూకంపం, దొంగతనం వంటి 20 పైగా రిస్క్‌లను కవర్ చేస్తుందని ఫోన్‌పే ప్రతినిధి విశాల్ గుప్తా తెలిపారు. పేపర్‌వర్క్ లేకుండా ఫోన్‌పే యాప్‌లో సులభంగా అందుబాటులో ఉంటుందన్నారు.
- Advertisement -