Thursday, November 13, 2025
E-PAPER
Homeబీజినెస్నగరంలో హోమ్‌లేన్‌ 7వ స్టూడియో ఏర్పాటు

నగరంలో హోమ్‌లేన్‌ 7వ స్టూడియో ఏర్పాటు

- Advertisement -

హైదరాబాద్‌ : నగరంలోని ఇంటి యజమానులకు కోరుకున్న విధంగా ఇంటీరియర్‌లను అందించడానికి కోకాపేటలో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు హోమ్‌లేన్‌ వెల్లడించింది. దీంతో హైదరాబాద్‌లో తమ సెంటర్లు 7కు చేరాయని ఈ హోమ్‌ ఇంటీరియర్స్‌ ప్లాట్‌ఫామ్‌ పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నగరంలో 10 స్టూడియోలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హోమ్‌లేన్‌ సిఒఒ తనూజ్‌ చౌదరీ తెలిపారు. తమ సంస్థకు వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లలోనూ సెంటర్లున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 64 లైవ్‌ స్టూడియోలున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -