- Advertisement -
నవతెలంగాణ – కాటారం :
ఇటీవల 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ గిరిజనసహకార ఆర్థిక అభివృద్ధి చైర్మన్ బెల్లయ్య నాయక్, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా ప్రశంస పత్రం అందుకున్న కాటారం మండలం లోని గంగారం పంచాయతీ కార్యదర్శి బీరెల్లి కరుణాకర్ ని కాటారం ఎంపీడీఓ బాబు, ఎంపీవో వీరాస్వామి, పంచాయతీ కార్యదర్శులు సత్కరించారు
- Advertisement -