- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూర్ లో టీచర్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎంపిక చేసి మండలానికి ఒక్కరిని సన్మానించినారు. ఈ సందర్భంగా గురువారం ఆలూరు మండలం విద్యాశాఖాధికారి ఎం నరేందర్ ఘనంగా సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో వరుణ్ మోటార్స్ ప్రతినిధులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -