Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డు కౌన్సిలర్ కు సన్మానం 

వార్డు కౌన్సిలర్ కు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ డివిజన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ 23 వ వార్డ్ కౌన్సిలర్ గా ఎన్నికైన అన్నారం రాజు(బొట్టు రాజు) నీ ఇటీవల ఘనంగా సన్మానించినట్టు వేవా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారామ్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో వెవా డివిజన్ అధ్యక్షులు గద్దె గంగాధర్,వెవా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారాం, రాష్ట్ర సలహాదారులు ముత్తెన్న,రాజన్న,రవీందర్, శంకర్, శివాజి, ఇంద్రాల లక్ష్మీ నారాయణ, వెవా జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల లక్ష్మీ నారాయణ, రాజా, రాజేశ్వర్, సుంకం రవి, నరేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -