Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలుగు భాషోపాధ్యాయుల సమావేశంలో సన్మానం 

తెలుగు భాషోపాధ్యాయుల సమావేశంలో సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్ 
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన వేల్పూర్ ,భీంగల్ మండలాల తెలుగు భాషోపాధ్యాయుల సముదాయ సమావేశంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పతాని గంగాధర్ ని ఘనంగా సత్కరించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజన్న , వేల్పూర్ -భీంగల్ మండలాల్లోని వివిధ పాఠశాల నుండి హాజరైన స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయిని- ఉపాధ్యాయులు పతాని గంగాధర్ ను అభినందించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో శ్యామ్ చరణ్, బోనికే రాములు, గోదావరి, తిరుపతి గౌడ్, కళ్యాణి, రమాదేవి, శ్రావణ శ్రీ, వీణ ,రజని, స్వరూప ,మారుతి ధర్మపురి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి తో పాటు 25 మంది ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -