నవతెలంగాణ – నసురుల్లాబాద్ : నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ఎస్ ఐ లావణ్య బదిలీ ఆయన సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ సర్పంచ్ సాయులు, బొమ్మన్ దేవ్ పల్లి మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్లిన ఎస్సై లావణ్య కు బదిలీపై వచ్చిన ఎస్సై రాఘవేందర్ కు షాలువ కప్పి సన్మానం. అలాగే కొత్తగా వచ్చిన ఎస్ఐ రాఘవేందర్ గారిని ఆహ్వానిస్తూ శాలువాతో సత్కరించడం జరిగింది. కొత్తగా వచ్చిన ఎస్ఐ రాఘవేందర్ ను ఆహ్వానిస్తూ శాలువాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు అయినాల లింగం సీనియర్ నాయకులు యూసఫ్, శివప్రసాద్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బదిలీపై వెళ్లిన ఎస్సైకి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES