- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామంలో నూతనంగా గెలిచి పదవి బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్ అంక్సాపూర్ దేవేందర్ రెడ్డి , ఒకటో వార్డు మెంబర్ గా గెలిచిన మా విశ్వబ్రాహ్మణ సభ్యులు శ్రీ నరేష్ చారిని శనివారం ఘనంగా పూలమాల శాలువాతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫైడ్ చైర్మన్ పి ఏ , అధ్యక్షులు శృంగారం నర్సయ్య చారి, ,కార్యదర్శి శృంగారంరవికుమార్ చారి,పాలకవర్గ సభ్యులు నరసయ్య చారి జనార్ధన్ చారి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



