- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని పద్మశాలి సంఘం 5 వ తర్ప వినాయకుడు నవరాత్రుల సందర్భంగా ఆదివారం  అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ప్రముఖులకు కార్యవర్గం తరఫున  సంఘం కుల బాంధవులు తరపున  సన్మానం చేసినట్టు సంఘ సభ్యులు తెలిపారు.
- Advertisement -

                                    

