- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణములో ఎన్నో మంచి పనులు చేపట్టిన మాజీ సర్పంచ్ శ్రీ రామచంద్ర హండే ఆదివారం సందర్శన నిమిత్తమై జంబి హనుమాన్ ఆలయానికి విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ తరఫున శాలువాతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బృందం రేగుల సత్యనారాయణ , దొండి రమణ, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



