Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బదిలీపై వెళుతున్న ఉద్యోగులకు సత్కారం

బదిలీపై వెళుతున్న ఉద్యోగులకు సత్కారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో (జిపిఓ) గ్రామ పాలనాధికారులను నియమిస్తున్న క్రమంలో మండల తహశీల్దార్ కార్యాలయం నుంచి ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్ శనివారం జిపిఓలుగా బదిలీపై వెళ్తున్న సందర్బంగా ఐదుగురు ఉద్యోగులను తహశీల్దార్, రవికుమార్,డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ శాలువాలతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -